రారా మా ఇంటిదాకా 12

telugu sex stories boothu kathalu ఎవర్నో ఒకరిని ప్రేమించాలి అని అతను గాఢంగా అనుకునే టప్పటికి సుజన కనిపించింది. రకరకాల పువ్వులను నిలువుగా నిలబెట్టి నట్లుండే ఆమెను చూడగానే అతను ప్రేమలో పడిపోయాడు.

రోజూ ఆమె కాలేజీకి వెళ్ళడానికి బయలుదేరగానే ఇతనూ తన మోటార్ బైక్ ని బయటికి తీసేశాడు. ఆమెను అతి స్పీడ్ గా క్రాస్ చేసి, హారన్ మోగించేవాడు. బస్సెక్కేవరకు బస్టాప్ ఎదురుగా వున్న టీ బంక్ లో కూర్చుని అదేపనిగా కాఫీలు, సిగరెట్లు తాగుతూ చూపులను నిలబెట్టేవాడు.

తనను ఎవరయినా గమనిస్తున్నారేమోనని పరిశీలించే ఉత్సుకత సాధారణంగా ఎవరికైనా వుంటుంది. కానీ సుజనలాంటి ఏ కొద్దిమందో అలాంటివాటిని అధిగమించి వుంటారు. అందుకే ఆమె అతని ప్రవర్తనను గమనించలేకపోయింది.

ఆమె అలా వున్నా ఇతనేమాత్రం పట్టించుకోలేదు. మామూలు కుర్రాడయితే అంతటితో ఆపేసి వుండేవాడు. కానీ చిట్టిబాబు మాత్రం అలా కాదు. ఏదయినా సరే తనకు అందేవరకు అతను పట్టు వదలడు.

కొన్నిరోజులకి హారన్ మోగించడానికి బదులు “హాయ్” అని వెనకనుంచి పిలవడం మొదలుపెట్టాడు.

అప్పటికి అర్ధమైంది సుజనకు. అతను తను ఎదురింటిలో వుండే వాడని తెలిసింది. అతను శ్రుతిమించకుండా కాస్తంత నిర్లక్ష్యంగా ప్రవర్తించేది. దీన్ని అతడు సహించలేకపోయాడు. చిన్నప్పట్నుంచి ఏది కోరుకున్నా క్షణంలో ముందుండేవి. అదే మెంటాలిటీ అతనిలో కంటిన్యూ అయింది.

ఆమె పట్టించుకోక పోవడంతో పట్టుదల మరింతగా పెరిగింది. ఆమెను ఆకర్షించడానికి రకరకాల పద్ధతుల్ని అవలంభించాడు.

ఓరోజు సాయకాలం ఆమె బస్సు దిగి ఇంటికి నడిచి వెళుతుండగా మోటార్ బైక్ ని ఆమె ముందు ఆపి, “హలో” అన్నాడు.

ఎవరన్నట్లు కళ్ళు ఎగరేసింది.

“నేను – మీ ఇంటికెదురుగా వుండే ధర్మరాజు నాయకర్ అబ్బాయిని”

“ఎప్పుడూ చూసినట్లు గుర్తులేదే”

అతను షాక్ తిన్నాడు.

“ఈ వీధిలో నన్ను తెలియనివారున్నారంటే ఆశ్చర్యంగానే వుంది”

“అమెరికాలో మైక్ టైసన్, మైకేల్ జాక్సన్ అంటే ఎవరో తెలియని వాళ్ళున్నారంటే ఎంత ఆశ్చర్యం ప్రకటిస్తారో అంత ఆశ్చర్యాన్ని ప్రకటించారే”

అతను నవ్వాడు.

“మీరు చాలా బాగా మాట్లాడతారే”

“థాంక్స్ – నన్ను వెళ్ళనివ్వండి”

“ఓకే – కానీ చిన్న రిక్వెస్ట్” అంటూ ఆగాడు.

“ఎస్ – చెప్పండి”

“ఇదిగోండి ఈ గులాబీ తీసుకోండి” ఎక్కడినుంచో ఇంద్రజాలికుడి లెవెల్లో ఓ గులాబీని పెరికాడు.

“నో – థాంక్స్” ముందుకు కదిలింది.

ఏమనుకున్నాడో ఏమోగాని బైక్ ని పక్కకి జరిపాడు.

ఆమె వెళ్లిపోయింది.

రెండోరోజు అదే విధంగా అడ్డు తగిలాడు.

ఈసారి ఆమె నవ్వలేదు. విసుగ్గా చూసింది.

“ఈ గులాబీని మీరు తీసుకోవాల్సిందే” అన్నాడు ఆమె ఫీలింగ్స్ ని ఏమీ పట్టించుకోకుండా.

“తీసుకోనని నిన్ననే చెప్పాను”

“మీరు తీసుకోవాలి”

“బెదిరిస్తున్నావా?” ఆమెకు అతనిమీద చులకన భావం ఏర్పడడం వల్లే సంబోధన ఏకవచనంలోకి మారింది.

“అభ్యర్ధన మాత్రమే”

“ఒకసారి తిరస్కరించాక, రెండోసారి చేసేది అభ్యర్దన అనిపించుకోదు”

“నేను బెదిరిస్తున్నానని అనుకుంటున్నారా?”

“నీతో నాకు మాట్లేమిటి – జరగండి”

“అయితే ఈ పువ్వు థేఉస్కొకపోతే ఇక్కడే ఇరవై గుంజీలు తీస్తాను అందరూ చూస్తూ వుండగానే”

ఆమె ఆశ్చర్యపోయింది. కానీ అది ముఖంలో కనపడనివ్వలేదు.

“దానివల్ల మీకు వచ్చే నష్టం ఏమీ లేదనుకుంటారేమో కానీ చాలా నష్టం కలుగుతుంది మీకు అందహ్రి ముందూ నడిరోడ్డులో గుంజీలు తీస్తే అందరి కళ్ళల్లోనూ మనిద్దరం పడతాం. మనిద్దరం లవర్స్ మనీ, నేనేదో తప్పు చేస్తే నువ్వు గుంజీలు శిక్ష విధించావాణీ అనుకుంటారు. పదిమందీ అలా అనుకోవడం నాకు గర్వంగా వుంటుంది. మీకు ఇన్సల్టింగ్ గా వుంటుంది”

మామూలమ్మాయి అయితే బెదిరిపోయేది. కానీ సుజన మరింత బ్రేవ్ గా తయారయింది.

“గుంజీలు కాదు – బస్కీలయినా తీసుకో” అని పక్కకు తిరిగింది.

అతను ఠక్కున మోటార్ బైక్ దిగి, గుంజీలు తియ్యడం ప్రారంభించాడు.

ఆమె ఏమీ పట్టించుకోనట్లు వెళ్లిపోయింది.

ఇంత జరిగాక కూడా అతను వదల్లేదు.

ఈసారి గులాబీకి బదులు లవ్ లెటర్ తో తయారయ్యాడు. అయితే ఈసారి రోడ్డు మీద కాకుండా కాలేజీలో తగిలాడు.

కాలేజీ వదిలాక ఆమె ఫ్రెండ్స్ తో వస్తుండగా ఎదురెళ్ళి విష్ చేశాడు.

“మీకోసమే వచ్చాను” అన్నాడు.

ఆమె డైవర్ట్ కాకుండా స్నేహితురాళ్ళతో మాట్లాడుతూనే వుంది. ఆమె ఫ్రెండ్స్ మాత్రం ఎవరితను అన్నట్లు చూస్తున్నారు.

అతను వాళ్ళ వెనక నడుస్తూ “సుజనా! సుజనా” అని పిలుస్తున్నాడు.

“ఎవరే?” స్నేహితురాళ్ళు అడిగారు కంగారుగా.

“వాడొక ఫూల్” మెల్లిగా ఇంగ్లీషులో చెప్పింది.

వాళ్ళు ఆగకపోయేసరికి అతను వడివడిగా ముందుకొచ్చి అడ్డంగా నిలబడ్డాడు.

“ఏయ్ మిస్టర్ – ఏమిటిది? ఇలా అల్లరిచేస్తే పోలీస్ కంప్లయింట్ ఇవ్వవలసి వస్తుంది” ఓ అమ్మాయి తీవ్రంగా హెచ్చరించింది.

“నిన్ను ఎవరూ జీవితంలో అల్లరి చేయరు – నీ పర్సనాలిటీ అలాంటిది. ఇంటికెళ్ళి ముఖం చూసుకో. నేనొచ్చింది – ఇదిగో ఈ ఏంజెల్ కోసం” అన్నాడు కసిగా ఆమెవైపు చూస్తూ.

ఆమెకు ఏడొపొక్కటే తక్కువ. అవమానం ముఖాన్ని ఎర్రగా మార్చేసింది.

“నీకు సంస్కారం లేనట్లుంది. ఎందుకలా అవమానించావ్?” సుజన కోపంతో ఊగిపోతూ ప్రశ్నించింది.

“మరి అదేమిటి పోలీసూ, సైన్యమూ అంటుంది”

“ఛీఛీ” ఆమె అసహ్యించుకుంది.

“నువ్వు అసహ్యించుకున్నా, కోపంతో ఓ దెబ్బ కొట్టినా నేనేమీ ఫీల్ కాను. నా ప్రేమ అంత గొప్పది. ప్రేమికుడు ఇలనాటివాటికి వెరవడు. నీమీద నాకెంత ప్రేమో ఇదిగో ఈ లెటర్ లో రాశాను. తీసుకో” అని ఓ కవర్ అందించబోయాడు.

“నువ్వు మనిషివి కాదు. పశువ్వి. నాకు ఇష్టంలేదని చెప్పానుగా..ఇంకా ఎందుకు వెంటపడతావ్?”

“నువ్వు ఇది తీసుకోకపోతే ఇదిగో మగ స్టూడెంట్స్ కి బూట్ పాలిష్ చేస్తా” అంటూ ఓ బూట్ పాలిష్ డబ్బాను జేబులోంచి తీశాడు.

ఇక అతనితో ఆర్గ్యు మెంట్ అనవసరమనిపించి చకచకా ముందుకు నడిచింది. స్నేహితురాళ్ళు ఆమెను అనుసరించారు.

గేటు దాటుతూ తిరిగి చూసిన వాళ్ళకు అతను స్టూడెంట్స్ ని పిలిచి బూట్ పాలిష్ చేయడం కనిపించింది. ఇక లాభం లేదనుకుని ఆమె ఓసారి అతను లేనప్పుడు అతనింటికి వెళ్ళింది.

ఎదురింట్లోని అమ్మాయే కనుక అతని తల్లిదండ్రులిద్దరూ నవ్వుతూ ఆహ్వానించారు. వాళ్ళు సాంప్రదాయబద్దంగా, సౌమ్యంగా కనిపించారు.

“ఏమిటమ్మా! ఎప్పుడూ ఇటు రానిదానివి ఈవేళ వచ్చావ్. ఏమైనా విశేషమా?” అని అడిగింది చిట్టిబాబు తల్లి శాంతాబాయి.

“మీ ఇద్దరితో మాట్లాడాల్సిన పని పడింది. సార్ కూడా వున్నారా?”

“ఉన్నారు”

కాసేపటికి భార్యాభర్తలిద్దరూ వచ్చారు.

ముగ్గురూ డ్రాయింగ్ రూమ్ లో కూర్చున్నాక సుజన చెప్పింది.

“మీ అబ్బాయి – అదే చిట్టిబాబు గత కొంతకాలంగా నావెంట పడుతున్నాడు. ప్రేమిస్తున్నానంటూ తెగ ఊదరగొట్టేస్తున్నాడు. కానీ నాకు అతనంటే ఇష్టంలేదు ఆ మాటే చెప్పాను. సంస్కారంగల ఏ అబ్బాయి అయినా అంతటితో ఆగిపోతాడు.

కానీ మీ అబబాయి అల్లరి చేయడం ప్రారంభించాడు. నడివీధిలో గుంజీలు తీశాడు. మా కాలేజీలో మగ స్టూడెంట్స్ కి బూతు పాలిష్ చేశాడు. ఇక ఇలానే కొనసాగితే నాకూ ఇబ్బందే – మీ అబ్బాయికి ఇబ్బందే…..”

అన్తఃవరకూ ముఖంమీద నెత్తురుచుక్క లేకుండా వింటున్న వాళ్ళిద్దరూ కదిలారు.

ముందుగా నాయర్ తేరుకున్నాడు.

“వాడు ఇంతగా చెడిపోతాడనుకోలేదమ్మాయ్. ప్రేమేమిటి నాన్సెన్స్” అన్నాడు చాలా అసహ్యంగా ముఖం పెట్టి.

“ప్రేమించడాన్ని ఏమీ తప్పు పట్టకండి. అది ఈ వయసులో సహజం. సహజమైంది ఎప్పుడూ బావుంటుంది. కానీ ప్రేమకు అనవసరంగా విశేషణాలు చేర్చడంవల్ల అదీ దేవుని ఉనికిలాగా అనుమానాస్పదమై పోయింది. ప్రేమంటే ఆకాశంలో విరిసిన పువ్వనీ, అమరమనీ, అజరామరమనీ, అమృతమనీ – ఇలా అవసరమైన విశేషణాలతో దానిని ఆకాశానికెత్తేశారు. విశేషణాలు చేర్చింది ఏదీ సహజంగా వుండదు. కృత్రిమంగా కనిపిస్తుంది.

ఈ కవులూ, రచయితలూ, ఆధ్యాత్మిక వాదులూ అందరూ కలిసి ప్రేమని బ్రహ్మపదార్ధంగా తయారుచేశారు. అందువల్లే చివరికి అంత గొప్ప అనుభవం ఎవరికీ కలగక దానిమీదే అసహ్యం పెంచుకున్నారు. ఈ కారణంచేతనే పెద్దవాళ్ళు ప్రేమని చీఫ్ గా చూస్తారు మీరు అలానే అన్నారు.

ప్రేమెప్పుడూ నాన్సెన్స్ కాదు. కానీ ఇప్పుడొచ్చిన సమస్య ఏమిటంటే మీ అబ్బాయి మీద నాకు ప్రేమ లేదన్నా వెంటపడుతున్నాడు అదీ”

ఆమెవేపు వాళ్ళిద్దరూ పజిల్ గా చూశారు. ఇలాంటి అమ్మాయితో జాగ్రత్తగా మాట్లాడాలన్నది మాత్రం అర్ధమైంది.

“ఇంతకీ ఏమంటావ్ అమ్మాయి?” తన కొడుకుని తీసిపారవేయడం ఆ తల్లికి కొంత కష్టంగానే వుంది.

“నావెంట పడవద్దని మీ అబ్బాయికి చెప్పండి దట్సాల్”

సుజన లేచి వచ్చేసింది.

ఆ తర్వాత ఓ వారం రోజుల వరకు ఆమెకి చిట్టిబాబు కనిపించలేదు. ఇక రాడని హాయిగా వూపిరి పీల్చుకుంది.

కాని ఆమె అంచనా తప్పయింది.

మరుసటిరోజు బస్టాండ్ లో సిటీబస్సు కోసం వెయిట్ చేస్తుంది. మరో రెండు నిముషాలకు తమ రూట్ బస్సు కనిపించడంతో బస్టాప్ పేవ్ మెంట్ నుంచి కిందకు దిగింది.

అంతలో బస్సును క్రాస్ చేసాడు చిట్టిబాబు ఆ స్పీడ్ కి సుజన కళ్ళు తిరిగాయి.

అతను ఆమెను అటువేపుగా రోడ్డు కవతలకు బైక్ ను తీసుకెళుతుండగా స్లిప్ అయింది. అతను కిందపడడం, బస్సు వచ్చి బస్టాప్ లో ఆగడం ఒకేసారి జరిగాయి.

ఆమె బస్సెక్కి సీట్లో కూర్చుంది.

బస్సు కదిలింది.

బైక్ నుంచి పడడంతో అతని మోచేతులు రెండూ డోక్కుపోయాయి. రక్తం పైకి లేచింది. పడిపోయిన బైక్ ని అలాగే వదిలేసి చేతులైనా తుడుచుకోకుండా పరుగెత్తాడు.

రోడ్ ను క్రాస్ చేసి, పేవ్ మెంట్ ఎక్కాడు. అక్కడ నిలబడి చేతులూపడం ప్రారంభించాడు. కిందపడటంతో మోచేతుల దగ్గర షర్టు చిరిగిపోయింది. అక్కడ రక్తం తేలడం కూడా ఆమె గమనించింది.

ఆమె స్థానంలో మరో అమ్మాయి ఎవరయినా సరే ఈ సంఘటనకు కదిలిపోయేది. తనకోసం దెబ్బల్ని కూడా లెక్కచేయలేదనీ, పడిపోయిన మోటార్ బైక్ ని కూడా పట్టించుకోలేదనీ గర్వంగా ఫీలయ్యేది. అతను ఓ హీరోలా కనబడేవాడు.

కానీ సుజన డిఫరెంట్ అతని ప్రవర్తన ఆమెకు ఎబ్బెట్టుగా అనిపించింది అసహజంగా అనిపించింది. అంత దెబ్బ తగిలినా అతను కేర్ లెస్ గా ప్రవర్తించడం వల్ల అతను ఎక్సంట్రిక్ అని నిర్ధారించుకుంది. అలాంటివాడితో మరింత జాగ్రత్తగా వుండడం మంచిదనిపించింది. అందుకే ఆ ఏరియా అయిన ఇన్స్ పెక్టర్ కి మొత్తం విషయమంతా చెప్పింది.

శరవణన్ చాలా స్ట్రిక్ట్ ఎస్.ఐ. ఆలస్యం చేయకుండా అతనికి వార్నింగ్ ఇచ్చాడు. మరికొన్ని రోజుల వరకు అతను ఊరుకుండిపోయాడు. కానీ తిరిగి విజ్రుంభించాడు.

ఈలోగా ఆమె మేనత్త చనిపోవడంతో తండ్రి దగ్గరికి వచ్చేసింది. యూనివర్సిటీలో జాయినయింది.

కొన్ని రోజుల తర్వాత ఇల్లు ఖాళీ చేసి రావడానికి సత్యనారాయణ, సుజన వెళ్ళారు.

సామాను లారీ ఎక్కించిన తర్వాత బస్టాండ్ కు బయల్దేరారు. మధ్యలో చిట్టిబాబు అడ్డుకున్నాడు. క్రౌర్యంతో బిరుసెక్కిన అతని ముఖాన్ని చూడగానే సత్యనారాయణ జడుసుకున్నాడు.

అతనెవరో, ఎందుకలా అడ్డంగా నిలబడ్డాడో తెలియక కంగారు పడ్డాడు.

“ఇక్కడినుంచి తప్పించుకు వెళ్ళావని అనుకుంటున్నావేమో కానీ నేను అందర్లాంటి అల్లాటప్పా వాడ్ని కాను. నిన్ను నీడలా వెంటాడతాను నీ అంతు చూస్తాను” చిట్టిబాబు తన కూతురికేసి చూస్తూ ఒక్కో మాటను తూటాల్లా పేలుస్తుంటే ఆయన బిత్తరపోయాడు. అలా ఎంత స్పీడ్ తో అన్నాడో అంతే స్పీడ్ తో వెళ్ళిపోయాడు.

ఏం జరిగిందో మొత్తం వింటే తప్ప అక్కడినుంచి ఒకడుగు కూడా ముందుకు వేయలేనట్లు “ఎవడమ్మా వీడు” అని అడిగాడు.

సుజన మొత్తం సంగతంతా చెప్పింది.

తిరిగి ఇంటికి వచ్చేసినా ఆయనకు ఆ ఆందోళన వదల్లేదు. అతనొచ్చి ఏమయినా చేస్తాడేమోనన్న భయం అప్పుడప్పుడూ కదిలేది. అందుకే వంశీ సంబంధం అనుకోగానే పెళ్ళికి ఠక్కున ఒప్పుకున్నాడు.

పెళ్ళి పత్రికను ఎక్కడ సంపాదించాడో ఏమోగానీ చిట్టిబాబు పెళ్ళి పత్రిక మీద తన రక్తాన్ని చల్లి దానిక్రింద నోట్ రాశాడు.

“ఈ పెళ్ళి ఎలా జరుగుతుందో నేను చూస్తాను” అన్నది ఆ నోట్.

అంత దూరంలో వుండీ తన కూతురి పెళ్ళి సంగతి గురించి తెలుసుకుని, పెళ్ళి పత్రికల మీద రక్తాన్ని చల్లి, ఆ విధంగా నోట్ రాసి ఇంటికి పోస్ట్ చేయడం చూసి సత్యనారాయణ పై ప్రాణాలు పైనే పోయాయి. శరవణన్ ను కలిసి ఆయన సహాయం కోరాడు.

“వాడు ఎంతకయినా తెగించేటట్లున్నాడు పోస్టులో ఈ పెళ్ళి పత్రిక వచ్చిన విషయాన్ని నేను సుజనకి కూడా చెప్పలేదు. మీరే రక్షించాలి నా కూతురి పెళ్ళి నిర్విఘ్నంగా జరిపించే బాధ్యత మీదే”

అంటూ రెండు చేతులూ పట్టుకున్నాడు.

“అలానే అప్పా! వాడు ఇలాంటి పిల్లగాడనీ నాకూ తెరియప్పా – నేనే వచ్చి పెళ్ళి చేస్తాను. ఆ తిరుడువయ్యా వచ్చి ఏమైనా చేస్తే అక్కడే వాడి ఎముకల్ని వడచ్చుడిరే” అని శరవణన్ అభయము యిచ్చాడు.

అలానే ఆయన పెళ్ళికి మరో కానిస్టేబుల్ తో వచ్చాడు. కానీ చిట్టిబాబు రాలేదు. పెళ్ళి జరిగిపోయింది.

ఇప్పుడు యిలా టెలిగ్రాం రావడంతో చిట్టిబాబే తమని వదలకుండా ఏడిపిస్తున్నాడేమోననుకున్నాడు తన అల్లుడు ఫస్ట్ నైట్ కోసం టెలిగ్రాం నాటకం ఆడానని ఆయన ఊహించలేకపోయాడు. అందుకే చిట్టిబాబు మీద తన కోపాన్ని ప్రకటించాడు. తన అల్లుడికి అనుమానం కలిగించాడు.

*    *    *    *    *

ఆ సాయంకాలం వర్షపు జల్లు ప్రారంభమైంది. ఆకాశంలో నల్లటి మబ్బులు గింగిరులు తిరుగుతున్నాయి. గాలి చిన్నపిల్లలా వర్షంలో తడుస్తూ కేరింతలు కొడుతున్నట్లు చిన్నగా శబ్దం చేస్తూ, చల్లగా తగులుతోంది.

సుజన, మహిత ఇంటి పక్కగా వున్న వసారాలో మాట్లాడుకుంటున్నారు.

మహితకు ఇరవై ఎనిమిదేళ్ళుంటాయి. చాలా సెక్సీగా వుంటుంది. ఆ సెక్సీతనం ఆమె మత్తు కళ్ళల్లో వుందో, పెద్దదైన కింది పెదవిలో వుందో, ఎత్తుగా, గుండ్రంగా వున్న ఎదలో వుందో, నడుం మడతల్లో వుందో చెప్పడం కష్టం. ఆమె చూడగానే మగవాడికి కోరికా, ఆడపిల్లలకు ఈర్ష్యా పుట్టుకొస్తాయి.

“నా ఫస్ట్ నైట్ గురించి చెప్పాలా భలే అడిగావే. ఎప్పుడో ఏడేళ్ళయింది…” అంది ఆమె.

సుజన నవ్వుతూ మౌనంగా వుండిపోయింది. ఆలాంటప్పుడు మాట్లాడితే ఎదుటివ్యక్తి మూడ్ చెదిరిపోతుంది. మనసు డైవర్ట్ అయిపోతుంది.

“అయితే ఒకే” అంటూ ఆమె హుషారుగా చెప్పడం ప్రారంభించింది.

మాది రావూరు దగ్గర ఓ పల్లెటూరు. మా నాన్న పెద్ద రైతు, పదెకరాల దాకా పొలం వుండేది. మా ఊర్లో పదెకరాల పొలం వుండేది కేవలం ఓ పదిమందికి మాత్రమే. పదెకరాల పొలం వుంటే పెద్ద భూస్వామి అన్నమాట.

మేం మొత్తం ముగ్గురు అక్కచెల్లెళ్ళం. మగపిల్లలు లేరు. నేను చివరిదాన్ని. మా పెద్దక్క పేరు చంద్రిక. ఆమె వయసుకు రాగానే గూడూరులో రెవెన్యూ గుమాస్తాగా పనిచేసే చక్రధర్ తో పెళ్ళి ఫిక్స్ చేశాడు నాన్న ఇరవై అయిదువేల కట్నంతో, పది సవర్ల బంగారం పెట్టి పెళ్ళి జరిపించారు.

మా అక్క అత్తగారింటికి వెళ్ళింది.

ఆ సంవత్సరమూ, మరుసటి ఏడు కూడా పంటలు పండలేదు. పెళ్ళికి చేసిన అప్పు వడ్డీ తిని మరింతగా బలిసింది. అది మా కుటుంబాన్నంతా తినకముందే దాన్నుంచి విముక్తి కావాలని అయిదెకరాలు అమ్మేశాడు నాన్న. అప్పు అయితే తీరిందిగానీ పెద్ద రైతు స్టేటస్ నుండి మేం మామూలు పాటి రైతు స్థాయికి దిగిపోయాం. వున్నా పొలంలోనే అమ్మా నాన్న రాత్రింబవళ్ళు కష్టపడేవాళ్ళు. కానీ పండిన పంటలకు గిట్టుబాటు ధర వుండక ఏదో బొటాబొటిగా సంసారం గడిచేది.

ఈలోగా రెండో అక్క రాధిక అరటి చెట్టులా ఎదిగింది. ఆ పిల్ల భారీ పర్సనాలిటీ కావడంవల్ల త్వరలోనే పెళ్ళి చేయాలనుకున్నారు.

సంబంధాలు చూడటం మొదలుపెట్టారు. మా పక్క ఊర్లోనే సంబంధం కుదిరింది.

ఆమె పెళ్ళి కావడం, ఆ తరువాత రెండేళ్ళకు అప్పులు తీర్చడానికి మిగిలిన అయిదెకరాలూ అమ్మడం జరిగిపోయాయి. మా నాన్న రెక్కలు తప్ప ఏమీ మిగలకుండా పోయింది.

నాన్న రెండెద్దులు పట్టుకుని రావూరులో బండి తోలడం ప్ర్రారంభించాడు. పదెకరాల ఆసామి అయిన ఆయన కూతుర్ల పెళ్ళిళ్ళతో కూలీగా మారిపోయాడు. బస్సులోంచి, లారీలోంచి బస్తాలు దించి, బండిలో అంగళ్ళకు తోలేవాడు.

బస్తాకు ఒకటో, రెండో రూపాయలు వచ్చేవి దాంతో కుటుంబం సాగేది. మా అకాపురం కూడా రావూరికి మారింది. వున్న ఊర్లో కూలీకి వెళ్ళటం ఇష్టంలేక టౌన్ కి వచ్చేశామన్న మాట.

నాకు ఇరవై అయిపోయి ఇరవై ఒకటి పెట్టింది. అమ్మకి కానీ నాన్నకు గానీ నా పెళ్ళిమాట ఎత్తే ధైర్యం లేకపోయింది. ఏం వుంది కాబట్టి పెళ్ళి సంబంధం చూస్తారు?

రోజులు గడుస్తున్నాయి. ఓసారి మాకు దూరపు బంధువు ఒకామె ఇంటికి వచ్చింది. రాత్రి భోజనాలయ్యాక యింటి ముందు అందరం కూర్చున్నాక ఆమె అసలు విషయం చెప్పింది.

“మహితకు పెళ్ళి చేయరా ఏమిటి? పిల్ల అందంగా కుందనపు బొమ్మలా వుంది.

నా ఎరికలో ఓ సంబంధం వుంది. అది మాట్లాడదామనే ముఖ్యంగా నేనిక్కడ దిగింది”

“ఏ ఊరు?” అమ్మ ఆసక్తిగా అడిగింది.

నాన్నయితే ఆ ఆసక్తి కూడా కనబరచలేకపోయాడు. కూతుర్ల పెళ్లిళ్లకు పదెకరాలు పోగొట్టుకున్న వ్యక్తికి ఆసక్తి ఎలా వుంటుంది?

“నాగలాపురం దగ్గర పల్లెటూరు. అబ్బాయి పదవ తరగతి వరకూ చదువుకున్నాడు వ్యవసాయం చేస్తాడు. ఒక్కడే కొడుకు. తండ్రి లేడు. పెద్ద పెంకుటిల్లు వుంది”

అమ్మ కళ్ళు మెరవడం ఆ మసక చీకట్లో నేను కనిపెట్టగలిగాను.

“పొలం ఎంతుందేమిటి?”

“పదెకరాల దాకా వుంది. నేనెప్పుడు వెళ్ళినా వడ్లో, రాగులో, సజ్జలో బొట్ల నిండా వుంటాయి. మీరు ఊఁ అంటే చెప్పండి వాళ్ళను కదిపి చూస్తాను” అంది.

“అలాంటి సంబంధం వస్తే మాకూ సంతోషమే. కానీ మా పరిస్థితి ఎలా వుందో తెలుసుగదా. చిల్లిగవ్వ ఇవ్వలేం.

ఏదో వున్న బంగారం పెట్టి, గుడిలోనో, సత్రంలోనే గుట్టు చప్పుడు కాకుండా పెళ్ళి జరిపిస్తాం. అంతకంటే మేం తూగలేం-” నాన్న అప్పుడు మాట్లాడాడు.

“నువ్వు! నీ స్థితి నాకు చెప్పాలా అన్నయ్యా! అదంతా నేను చూసుకుంటానులే! అమ్మాయిని చూస్తే ఎవరయినా తన్నుకుపోగలరు లక్ష్మీకళ తాండవిస్తోంది. కట్నాలూ, కానుకలూ వద్దమ్మా అమ్మాయి బావుండీ గుణవంతురాలయితే అంతే చాలు అని పిల్లాడి తల్లి పదే పదే చెప్పడంవల్లే నేను ముందుండడానికి పూలు వేసుకున్నాను. నువ్వేమి దిగులుపడవద్దు. ఆమె కల్లాకపటం లేని మనిషి మన మహితను చూడగానే ఎగిరి గంతేస్తుందనుకో”

మరిన్ని 2018 కొత్త కథలు

చెల్లితో బంచిక్

గెలుపుకోసం

చదరంగం

ఓ అందమైన లలిత మాలతిల కథ

జన్మనిచ్చిన తల్లి కోసం ప్రయాణం

సునీత- నా కలల రాణి 

నా ముగ్గురు పెళ్లాలు  

ఒక కుటుంబం

ఒక్కసారి అలుసిస్తే!?  

మంత్రాలు – చింతకాయలు

రెచ్చిపోయిన అమ్మాయిలు

అమ్మ-నీ పొదుగు   

కలసి వచ్చిన అదృష్టం

ఫ్యామిలీ కథ చిత్రం 

శృంగార మధనం: సంజయ్

Add a Comment

Your email address will not be published. Required fields are marked *