రారా మా ఇంటిదాకా 13

telugu sex stories boothu kathalu మా నాన్న అప్పటికి ఊపిరి పీల్చుకున్నాడు కట్నం లేదనగానే ఆయన ఉత్సాహంగా మాట్లాడాడు. మేం పడుకునేసరికి రాత్రి పదకొండు గంటలయింది.

పదిరోజులు గడిచాయో లేదో పెళ్ళివారు దిగారు. పెళ్ళివారంటే ఎంతోమంది లేరు. పెళ్ళికొడుకూ, అతని తల్లీ, మధ్యవర్తీ వచ్చారు.

పెళ్ళికొడుకుని చూడగానే నేను పులకరించిపోయాను. చాలా అందంగా వున్నాడు. ఎర్రగా, నాజూగ్గా అచ్చు సినిమా హీరోలా వున్నాడు. ఆ నూనూగు మీసాలు తీసేస్తే ఆడపిల్లలా వుంటాడనిపించింది. అంత స్మూత్ గా వున్నాడు.

చదివింది పదో తరగతి అయినా ప్యాంటూ, షర్టూ టక్ చేసుకుని స్టయిల్ గా వున్నాడు.

నేను ఎదురుపడ్డప్పుడంతా తల వంచుకున్నాడు. అతని బిడియము చూసి నేను చాటుగా నవ్వుకున్నాను. ఆడపిల్లలా సిగ్గుపడడం చూసి ఆనందించాను. అతన్ని ఏడిపించాలని మరీ మరీ ఎదురుపడ్డాను.

వాళ్ళు వెళ్లి ఉత్తరం రాశారు.

పెళ్ళికూతురు నచ్చిందనీ, ఏదో ఉన్నంతలో నగలు పెట్టి, పెళ్ళి జరిపిస్తే చాలని అబ్బాయి తల్లి ఉత్తరం రాసింది. మా వాళ్ళూ ఒప్పుకున్నట్లు ఉత్తరం రాశారు.

మా పెళ్ళి రావూరులోనే సింపుల్ గా జరిగిపోయింది. దానికైనా నాన్న శ్రమ పడాల్సి వచ్చింది. పెళ్ళి అయిందంటే అయిందనిపించేశాడు.

“పెళ్ళి ఇక్కడ జరిగింది కాబట్టి మిగిలిన ముద్దూ, ముచ్చటంతా మా ఊర్లో జరిపిస్తాం అన్నయ్యా” అడిగింది మా అత్తమ్మ నాన్నన్ని.

మరో రెండు రోజులు పెళ్ళి వాళ్ళుంటే ఎంత కష్టమో తెలిసిన నాన్న దానికి సంతోషంతో ఒప్పుకున్నాడు. దాంతో ఆ సాయంకాలమే మేము బయల్దేరి నాగలాపురం దగ్గర్లోని పల్లెటూరుకు చేరిపోయాం.

ఆ ఊరు బాగుంది. బస్ దిగి నాలుగు ఫర్లాంగులు నడిస్తే ఊరిలోకి చేరుకుంటాం. వీధంట నేను నడుస్తుంటే జనమంతా నన్ను పరిశీలించి చూశారు. ఇద్దరు ముగ్గురు అమ్మలక్కలు నాకు వినబడేటట్లే కామెంట్ చేశారు కూడా. ఆ పొగడ్తలకు నేను గర్వంగా ఫీలయ్యాను. చిన్నపిల్లలయితే గుంపులుగా నా వెనకే నడిచారు. పల్లెటూళ్ళలో కొత్త వాళ్ళొచ్చినా, ఏదయినా వాహనం వచ్చినా పిల్లలంతా గుమిగూడిపోతారు.

మా భర్త ఇల్లు వీధికి చివరలో కాస్తంత దూరంలో వుంది. ఎత్తు ప్రదేశంలో ఎర్రమట్టి ముగ్గులా అందంగా వున్న ఆ ఇల్లును చూసి నా అంత అదృష్టవంతురాలు ప్రపంచంలో మరి ఎవరూ వుండరనిపించింది.

వాళ్ళ ఆచారం మేరకు వసంతాలు, పూలచేళ్ళూ తతిమ్మా కార్యక్రమాలయ్యాకే శోభనం అనీ, ఇక ఆ రోజు వీలు కాదనీ, మరుసటి రోజు ఫస్ట్ నైట్ అనీ తెలిసింది.

ఇక ఆ సాయంకాలమంతా నేను నా ఇల్లు అంతటినీ పరిశీలిస్తూనే వుండిపోయాను.

బాగా అలసిపోవడం వల్ల భోజనాలు కాగానే అందరమూ పడుకుండి పోయాం.

ఉదయం నిద్ర లేవగానే ఒక్కో ముచ్చటా ప్రారంభమయింది. నన్నూ, నా భర్తనూ ఊరేగింపుగా గుడి దగ్గరికి తీసుకెళ్ళారు. ఊరుకు తూర్పుగా శివాలయం. దాని ముందు చిన్ని గుంట అక్కడ టెంకాయ కొట్టించి, హారతి ఇప్పించారు. తిరిగి ఊరేగింపుగా ఇంటికొచ్చాం. ఊరిజనమంతా ఇళ్ళ ముందు నిలబడి కొత్తజంటను చూశారు.

ఇవన్నీ ఎంత బావుంటాయో! కానీ ఇప్పుడు అలా ఊరేగింపులన్నీ జరగడం లేదు. కాలంతో పాటే ఈ ముచ్చట్లన్నీ మాయం అయ్యాయి. కొత్త ఊరిలో, కొత్త వ్యక్తి చిటికెన వేలు పట్టుకుని అందరి ముందూ నడవడం, సిగ్గుతో కాళ్ళు తడబడడం, జనం ఏమనుకుంటున్నారో వినాలన్న ఆతృతతో చెవులు రిక్కించడం, కళ్ళు ఆనందంతో టపటపా కొట్టుకోవడం, మధ్య మధ్యలో పెళ్ళికొడుకు తన చిటికెన వేలును గట్టిగా అదమడం – ఇవన్నీ అద్భుతాలు కానీ ఇప్పుడు ఇలాంటి ఆనందాలన్నిటికీ దూరమయ్యాం.

పావుగంటలో పెళ్ళి అయిందనిపించేసి, పొద్దుగుంకడం తరువాయి పడక ఎక్కించేస్తున్నారు ఇప్పుడు.

మేం ఇంటికి రాగానే వసంతాలు కార్యక్రమం కోసం అన్నీ రెడీ చేశారు.

వీధిలో రెండు పెద్ద అండాలు పెట్టారు. వాటిట్లో నిండుగా నీళ్ళు పోసి సున్నమూ, పసుపూ కలిపారు. నీళ్లన్నీ కాషాయం రంగులోకి మారాయి.

“ఏమీ సిగ్గుపడకు నీళ్లన్నీ మా అన్నయ్య మీద పోసి ఉక్కిరి బిక్కిరి చేసేయ్”

“మా బావకు మరీ బిడియం. అందుకే నువ్వు యాక్టివ్ గా వుండి నీదే పైచేయి అనిపించుకో”

“ఆడవాళ్ళు ఎందులోనూ తగ్గరని నువ్వు నిరూపించాలి” యిలా నలుగురయిదుగురు స్త్రీలు నన్ను వసంతాల దగ్గరికి తీసుకెళ్తూ ఆ రంగు నీళ్ళని విజ్రుంభించి పోయాలని చెప్పారు.

ఓ పెద్ద పాత్ర దగ్గర నన్ను నిలబెట్టారు. ఎదురుగా మరో పాత్ర దగ్గర ఆయన వున్నారు.

మొదటి ఛాన్స్ నాకే ఇప్పించారు స్త్రీలంతా కలిసి.

ఒకామె నాకు వసంతం నిండిన చెంబు అందించి “కానీ” అంది చుట్టూ బంధువులూ, ఊరి జనం పూల తడికలా నిలబడ్డారు. అంతమంది ముందు ఆయన తలమీద నీళ్ళుపోయడం తగని సిగ్గనిపించింది నాకు.

అందుకే కళ్ళెత్తకుండా చేతులు మాత్రమే పైకెత్తి చెంబు కుమ్మరించాను. ఆయన నాకంటే గుప్పెడు పొడుగు. అందుకే ముఖం మీద పడ్డాయి నీళ్ళు.

ఇక ఆయన వంతు.

తమాషా ఏమిటంటే ఆయన నాకంటే మరింత సిగ్గు పడుతున్నాడు.

క్రీగంట చూస్తున్న నాకు వసంతంకన్నా ఆయన ముఖమే సిగ్గుతో మరింత ఎర్రగా అనిపించింది.

ఆయన రెండడుగుల్లో నన్ను చెరి తలమీద పోశాడు. ఎక్కడెక్కడో నా రహస్య అవయవాల్లో నీళ్ళు పాకి ఆయన నీళ్ళకు బదులు వేళ్ళను జార్చి, అక్కడంతా రాస్తున్నట్లుగా గిలిగింత నన్ను ఊపింది.

నేనో చెంబు, ఆయనో చెంబు పోసుకున్నాం. చివరికి వచ్చేసరికి నా చుట్టూ చేరిన స్త్రీలంతా “ఎత్తుకో మొత్తం పాత్ర కుమ్మరించు” అని అరుస్తున్నారు.

ఆయన వేపు చేరిన మగవాళ్ళంతా ఆయన్నీ అలా చేయమని ఉత్సాహపరుస్తున్నారు.

నేను పాత్ర నెత్తుకొని మొత్తం కుమ్మరించాను. ఆయన పూర్తిగా తడిసిపోయారు.

సున్నం, పసుపూ కలిపినా నీళ్ళు కావడంతో ఆయన కళ్ళు నులుముకుంటున్నాడు.

“షేమ్ రా శివ! ఆడవాళ్ళ ముందు మన మగవాళ్ళ పరువు తీశావు గదరా ఇప్పటికన్నా అందా ఎత్తుకుని కుమ్మరించు” మగాళ్ళు తొందర చేస్తున్నారు.

కళ్ళంతా శుభ్రంగా తుడుచుకుని ఆయన దగ్గరికి వచ్చేసరికి స్త్రీలు నన్ను టక్కున వెనక్కి లాగారు. నీళ్లన్నీ కిందనే ఒలికిపోయాయి.

విజయగర్వంతో స్త్రీలంతా నవ్వారు. మగవాళ్ళు శివాను పట్టుకుని హాస్యాలాడుతూ తిడుతున్నారు.

నన్ను ఇంట్లోకి తీసుకొచ్చారు.

పొడిబట్టలు కట్టుకున్నాను.

నా చొరవకు స్త్రీలు నన్ను పొగుడుతూనే ఉన్నారు.

మధ్యాహ్నమైంది.

నన్ను, నా భర్త దగ్గర కూర్చోబెట్టి వడ్డించారు. నా పక్క స్త్రీలూ, ఆయన పక్కన మగవాళ్ళూ కూర్చున్నారు ముందుగా వడలు వేశారు.

“కానీ తినమ్మా” శివ పక్కనున్న వ్యక్తి తొందర చేశాడు.

“కొద్దిగా నలుపున్న వడలు తినద్దు అందులో బొగ్గులు పెట్టారు. ఎర్రగా వున్న వాటినే తిను” ణ ఆపక్కన కూర్చున్న శివా వదిన హెచ్చరించింది.

నాలుగు వడల్లో రెండు అక్కడక్కడా నల్లగా వున్నాయి. మిగిలినవి ఎర్రగా వున్నాయి. వాటిని తుంచి తినడం ప్ర్రారంభించాను.

ఆయన వడను తుంచి కొరికాడో లేదో కరకరమని ఏదో విరిగిన శబ్దం వచ్చింది. అందరూ గొల్లున నవ్వారు.

బొగ్గు కొరికాడని వూహించాను.

“జాగ్రత్తగా తినమన్నాను గదరా! ఇందులోనూ మనం ఫెయిలేనే” పక్కనున్న వ్యక్తి తలపట్టుకున్నాడు.

నాకూ నవ్వాగింది కాదు.

అలా హాస్యాన్నీ, వ్యంగ్య సంభాషణల్నీ, చలోక్తుల్నీ నంజుకుంటూ భోజనాలు ముగించాం.

మధ్యాహ్నం అలా కునుకు తీసానో లేదో లేపేశారు.

అప్పటికే తాంబూలం వేసుకున్న ఆకాశం నోరు తెరిచినట్లు సంధ్య పరుచుకుని వుంది.

మనం వసంతాలు పోసుకున్నది ఇక్కడా? ఆకాశంలోనా అని ఆ ఎర్రటి కాంతిని చూస్తూ నా భర్తని అడగాలనిపించింది.

స్నానంచేసి లైట్ గ్రీన్ కోటా చీర కట్టుకున్నాను.

ఎందుకనో విచిత్రంగా గత రెండురోజుల నుంచి బ్రా పట్టడం లేదు.

బ్రాసైజు తగ్గిందో, ఎదసైజు పెరిగిందో తెలియడం లేదు.

ఏదో తంటాలు పడి బ్రా వేసుకుని జాకెట్ వేసుకున్నాను.

లోకంలోకి వచ్చిన కొత్త అతిధిలా మసక చీకట్లు కమ్మేసాయి. పందిట్లో పెట్రోమాక్స్ లైట్ రెక్కలు లేకపోవడంతో ఎగరలేని పుష్పక విమానంలా వుంది. దాని షేప్ అలా ఉంది. మరి కరెంట్ పోతే స్టాండ్ లైట్ వుంటుందని దాన్ని తెచ్చారు.

పెంకుటిల్లుకు ఎదురుగా ఓ చిన్న గుడిసె వుంది. వంటా కార్యక్రమమంతా అక్కడే కాబోలు వంట పాత్రలన్నీ అంగట్లో పరిచినట్లున్నాయి. మధ్యలో పెద్ద పందిరి వేసారు. అక్కడ ఓ పొడుగాటి స్టూల్ అమర్చారు. దానిమీద పూలపూల దుప్పటి పరిచారు.

అటువేపు ఇటువేపు రెండు పెద్ద దిండ్లు వుంచారు. మరికాసేపట్లో పూలచెండ్ల ఘట్టం ప్రారంభమవుతుందని తెలిసింది.

మధ్యలో వున్న చామంతుల చెండు పసుపు ముద్దలా వుంది.

ఏడుగంటల ప్రాంతంలో నన్ను తీసుకెళ్ళి బెంచీకి ఓవైపు కూర్చోబెట్టారు. ఆయన వచ్చి మరో చివర కూర్చున్నారు. ఊర్లోని స్త్రీలంతా మా చుట్టూ నిలుచున్నారు. వాళ్ళను చూస్తుంటే మా వూరిలో దోబీ ఏట్లో ఆరబెట్టిన చీరలు గుర్తు వచ్చాయి.

అక్కడక్కడ పురుషులు తెల్లటి బట్టల్లో పూలదండల మధ్యలో సంపెంగల్లా కనిపించారు.

ఆయన పూలచెండును చేతిలోకి తీసుకుని నా ముందుకు విసిరాడు. నేను దాన్ని పట్టుకుని తిరిగి ఆయన మీదకు విసిరాను. ఆయన దాన్ని పట్టుకోలేకపోయారు.

చుట్టూ వున్న స్త్రీలు చప్పట్లు చరిచారు మగవాళ్ళు ఆయన్నేదో అంటున్నారు.

రెండోసారి ఆయన చెందు విసిరాడు. అది పట్టు తప్పింది.

సూటిగా నా ఎదమీద పడి కిందకు దిగింది. మొత్తం నా ఇరవై ఏళ్ల యౌవనాన్ని ఒక్కసారిగా వేళ్ళతో మీటినట్లయింది.

చుట్టూ వున్న వాళ్ళంతా మాయమైపోయి ఆయన్ను గట్టిగా కౌగిలించుకోవాలన్న కోరిక నా సిగ్గును మరింత ఎరుపు చేసింది.

మరో అరగంటకు కార్యక్రమం ముగిసింది.

భోజనాలయ్యాయి బలవంతంమీద తాంబూలం వేసుకున్నారు. నానోరు ఎలా పండిందంటే మందారాల మొగ్గల పొడితో నాలుకను చేసినట్లనిపించింది.

తొమ్మిదిగంటలకు తెల్లటి చీరలోకి మారిపోయాను. పెంకుటింట్లో శోభనం ఏర్పాటు చేసారు. పెద్ద  నవారు మంచం మీద పరుపు వేసారు. దానిమీద మల్లెలు, చేమంతులు చల్లారు. వెలిగించిన అగరు ఒత్తులు ఇల్లంతా తెల్లటి పొగ మేఘాలను సృష్టిస్తోంది.

నన్నూ, ఆయన్నీ తలుపు దగ్గర నిలబెట్టారు.

“పెళ్ళికూతురా! మీ ఆయనపేరు చెబితేనే నిన్ను లోపలకు వెళ్ళనిచ్చేది” అంది ఓ యువతి.

ఆయన పేరు చెప్పాలంటే చచ్చేంత సిగ్గేసింది. అందుకే నోరు పెగలలేదు.

“సిగ్గుపడడానికి ముందు ముందు చాలా ఘట్టాలున్నాయి. ఇప్పుడే వద్దు” ఆమే అంది.

అందరూ ఘోల్లున నవ్వారు.

“చెప్పమ్మా! భర్త పేరు చెప్పడానికి భయమేమిటి?” మరో ఆమె ఉత్సాహాన్నిచ్చింది.

ఇక తప్పదని మెల్లగా “శివరామ్” అన్నాను.

“మాకు వినపడలేదోచ్చ్” వెనుకనున్న ఎవరో అరిచారు.

“గట్టిగా చెప్పాల్సిందే” మళ్ళీ వెనకనున్న వాళ్ళే పట్టుబట్టారు.

నోరు ఫ్రీగా తెరిచి చెప్పాను.

“శివరామ్”

మరి కొన్ని గొంతులు అరిచాయి ‘వినపడలేదు’

“పోనీలెండి ఇక పెళ్ళి కుమారుడ్ని తన భార్య పేరు చెప్పమనండి”

ఆయన కాస్తంత గట్టిగానే ‘మహిత’ అన్నారు.

“అదీ! మగవాడనిపించుకున్నావ్” మగవాళ్ళు మెచ్చుకున్నారు.

“ఇప్పుడే సర్టిఫికేట్ లు ఇచ్చేయకండి. ఆ సర్టిఫికేట్ ఇవ్వవలసింది పెళ్ళికూతురు” ఎవరో అంటే స్త్రీలంతా సిగ్గుసిగ్గుగా నవ్వారు.

“ముందుంది ముసళ్ళ పండగ”

“ముసళ్ళ పండగ కాదు మొగలిపూల పండగ”

“మా ఆడపడుచు లాంచణాలు చెల్లించుకుంటే ఇక మిమ్మల్ని గదిలోకి పంపిస్తాం. పాపం మా వదినకు చాలా తొందరగా ఉన్నట్లుంది” నా ముందున్న అమ్మాయి ఆయనవేపు తిరిగి అంది.

పెళ్ళిలో వుండే బలమూ, బలహీనతా అదేననుకుంటా.

పెళ్ళికి ముందు నిషిద్ధమైనవన్నీ ఇప్పుడు ఫ్రీగా మాట్లాడేసుకోవచ్చు! ఎవరూ తప్పు పట్టరు.

పెళ్ళికి ముందు సెక్స్ అంటేనే వేయికాళ్ళ బూచీలా భయపెడుతుంది.

మనం ఏదయినా చేస్తే ఊరంతా మనల్ని ఆడిపోసుకుంటుంది. ఆ మూడు ముళ్ళూ పడిపోతే అదే ఊరు మనల్ని మగవాడితో గడపమని గదిలోకి నెడుతుంది.ఆయన జేబులోని వందరూపాయల నోటు తీసి ఆమెకిచ్చాడు.

“రైట్…రైట్…” అంది నూరురూపాయల నోటుని గుప్పెట్లో మూస్తూ.

మేము ముందుకు అడుగువేయడం మా వెనక గడిపడిపోవడం ఒకేసారి జరిగిపోయాయి.

“శివా – లోపల గొళ్ళెం పెట్టుకో” బయటనుంచి ఎవరో పెద్దగా అరిచారు.

ఆయన కంగారుగా వెళ్ళి గొళ్ళెం పెట్టారు.

అప్పుడు చూసాను ఆయన్ను.

ముఖమంతా చెమటలు పట్టేశాయి. మనిషి కూడా సన్నగా వణుకుతున్నట్లని పించింది.

కాని అదేమీ గమనించనట్టే తల వంచుకున్నాను.

ఆయన నేరుగా వెళ్లి మంచం మీద కూర్చున్నాడు.

నన్ను పిలుస్తాడేమోనని కొంతసేపు చూసాను. కానీ ఆయన పిలవలేదు.

కాసేపు అలానే వుండి ఆ తర్వాత మెల్లగా కదిలి ఆయన దగ్గరగా వెళ్లి నిలుచున్నాను.

ఆయన నన్ను చూసి పేలవంగా నవ్వారు. మమ్మల్ని గదిలోకి తోస్తూ బయటివాళ్ళు ఆయన్ని కంగారు పెట్టేసారు. అందుకే అలా అయిపోయారనుకున్నాను. నేను పక్కగా కూర్చుని “మీవూరు, మీ యిల్లు బావున్నాయండీ – నాకు బాగా నచ్చాయి” అన్నాను. ఆయన మౌనంగా వుండిపోయాడు.

“వాడికంటే మీరు మరింత నచ్చారు. ఆ మీసాలు తీసేస్తే అచ్చు ఆడపిల్లలా వుంటారు” అని చిన్నగా నవ్వాను.

ఈసారి ఆయన బలవంతంగా పెదవులను విప్పదీసారు.

“నేను మీకు నచ్చానా?”

తల ఆడించాడు.

“మీ బంధువులు నామీద ఏం కామెంట్ చేశారు?”

ఆయన దగ్గర్నుంచి ఏమీ సమాధానం రాలేదు.

ఆయన ముఖంలోకి చూస్తూ “మాట్లాడరేమిటి?” అంటూ రెట్టించాను.

ఆయనలో భయం స్పష్టంగా కనిపిస్తోంది.

“ఏమైంది? అలా వున్నారేమిటి?”

“కొద్దిగా తలనొప్పిగా వుంది మహితా” అదీ ఆయన మొదటిసారి నన్ను పేరుతో పిలిచింది. ఏదో ఆనందపు వీచిక అలా నా రక్తాన్ని స్పృశిస్తూ వెళ్ళినట్లనిపించింది.

“విక్స్ ఏమైనా రాయనా?”

“వద్దు కాసేపటికి అదే సర్దుకుంటుంది”

ఆయనకీ తలనొప్పిగా వున్నప్పుడు ఏం మాట్లాడను? అందుకే మౌనంగా వుండిపోయాను.

ఇక కూర్చోవడం వీలు కాదనిపించి, ఆయన పక్కగా పడుకున్నాను. సంఘం వేసిన మంత్రంతో అన్నిరోజులూ ముడుచుకుని గుండెల్లో పడుకుండిపోయిన కోరికలన్నీ ఒక్కసారిగా నిద్ర లేచాయి. వెచ్చటి ఆవిర్లు శరీరంలోకి పుట్టుకొస్తున్నాయి. ఎద పొంగుతోంది. ఎక్కడెక్కడో ఏదో తెలియని సంచలనం నాకు మాత్రమే తెలుస్తోంది.

“ఛీ ఛీ! పాడు తలనొప్పి” నాలో నేనే అనుకున్నాను.

ఆయనకు అభిముఖంగా వున్న నేను ఈసారి ఆయనవేపు తిరిగాను. ఆయన అటువేపు తిరిగి పడుకుని వుండడంతో వీపు కనిపిస్తోంది. మెల్లగా జరిగాను. నాగుండెల్ని ఒక్కసారిగా గుచ్చాను. జైపూర్ రాజామందిరం ముందున్న గువ్వలు ఒక్కసారిగా పైకిలేచినట్లయింది.

ఏదో ఏమరుపాటుగా వేసినట్లు కుడిచేతిని ఆయనమీద వేశాను. అప్పుడు నా స్థనాలు మరింత ముందుకు ఉరికాయి. ఆ ఒత్తిడితో కోరికంతా పగిలి నాశరీరమంతా చుట్టుకున్నట్లయింది.

ఏదో కావాలన్న ఆరాటం నన్ను మరింత ముందుకు తోస్తోంది. ఆయన ఇటు తిరుగుతారనుకున్నాను గానీ తిరగలేదు.

అలానే ఓ పదినిముషాల పాటు వుండిపోయాను. అలా నిశ్శబ్దంగా వుండడం చేతకావడం లేదు. అంత క్లోజ్ గా భర్త పక్కన పడుకుని ఊరకుండడం సాధ్యమయ్యే పనికాదు.

తల్లోని మల్లెపూల దండ వెంట్రుకల బంధం నుంచి తప్పించుకుని ఎదమీదపడి నాభర్త చేయాల్సిన పని అది చేస్తోంది. నా శరీరమే పెద్ద అగ్నిగుండంగా కాలిపోతోంది. చివరికి బొడ్డులోంచి సైతం వేడి ఆవిర్లు పుట్టుకొస్తున్నాయి.

చేతిని మరింత బిగించాను.

“తలనొప్పి పోయిందా?”

“లేదు మరింత ఎక్కువయింది.”

ఆ మాటలతో నామీద చన్నీళ్ళు కుమ్మరించినట్లయింది. ఎక్కడి అవయవాలు అక్కడ గప్ చిప్ అయిపోయాయి. అలానే కళ్ళు మూసుకున్నాను.

“ఏదో కారణంవల్ల మొదటిరోజు శోభనం జరగకపోతే చాలామంచిది. మళ్ళెప్పుడు మొగుడు మనల్ని వదిలిపోడు” ఎప్పుడో మా పిన్ని ఎవరితోనో అన్న మాటలు గుర్తొచ్చాయి. తొలిరేయి చప్పగా చల్లారితే ఎలా మంచిదో నాకు తెలియదు కానీ అలాంటివాటి నన్నిటినీ లాజిక్ తో చీల్చి చెండాడ కూడదు నమ్మకమే వాటి ప్రాతిపదిక.

“అయితే నాకూ మంచే జరుగుతుంది” అనుకుంటూ నిద్రలోకి జారిపోయాను.

కోళ్ళు కూసేప్పుడు మెలకువ వచ్చింది. పక్కన చూస్తే ఆయన లేరు. పడక మీద నుంచి లేచి పెరట్లోకి వచ్చాను. మా అత్తమ్మ కళ్ళు సరిగా కనబడకపోయినా పొయ్యి రగలెయ్యడానికి నానా తంటాలు పడుతోంది. జడ విప్పుకుంటూ కూర్చుండిపోయాను.

కాసేపటికి బంధువులమ్మాయిలు నిద్రలేచి నా దగ్గరికి వచ్చారు.

భాను నా పక్కగా కూర్చుంటూ “రాత్రి అదిరిందా…. శరీరం కాదు అనుభవం” అనడిగింది. చిన్నగా నవ్వాను.

ఆమెది మా యిల్లు తరువాతి యిల్లు ముఫ్ఫైకి లోపే వుంటాయి.

“మల్లెపూలు వాడలేదు – చీర నలగలేదు – ఏమిటి కథ?”

నేను ఏమీ మాట్లాడలేదు.

“నీ వాలకం చూస్తుంటే ఏమీ కానట్లుంది విశ్వరూప సందర్సనం తరువాత అర్జునుడి కళ్ళు మెరిశాయంట. అలా నీ కళ్ళు మెరవడంలేదే”

“ఊరుకో అక్కా”

“నేను ఊరుకుంటే వూరు ఊరుకోదే ఆరాలు తీస్తుంది. ఇంతకీ ఏమీ జరగలేదా?”

చుట్టూ వున్న ఇద్దరు ముగ్గురు ఆతృతతో నా సమాధానం కోసం చూస్తున్నారు.

“తలనొప్పి”

“శివరామ్ కా – నీకా?”

“ఆయనకే”

“విక్స్ పూయకపోయావా?”

మరిన్ని 2018 కొత్త కథలు

చెల్లితో బంచిక్

గెలుపుకోసం

చదరంగం

ఓ అందమైన లలిత మాలతిల కథ

జన్మనిచ్చిన తల్లి కోసం ప్రయాణం

సునీత- నా కలల రాణి 

నా ముగ్గురు పెళ్లాలు  

ఒక కుటుంబం

ఒక్కసారి అలుసిస్తే!?  

మంత్రాలు – చింతకాయలు

రెచ్చిపోయిన అమ్మాయిలు

అమ్మ-నీ పొదుగు   

కలసి వచ్చిన అదృష్టం

ఫ్యామిలీ కథ చిత్రం 

శృంగార మధనం: సంజయ్

Add a Comment

Your email address will not be published. Required fields are marked *