వలపు వరద

telugu sex stories boothu kathalu సామంత్ ఆరడుగులకి ఒక అంగుళం తక్కువ ఎత్తున్న అందగాడు. కవులు కావ్యాల్లో నాయకులకి ఆపాదించిన సౌందర్య లక్షణాల్లో చాలామటుకు లక్షణాలని కలిగినవాడు. వరద అతడికి వేలు విడిచిన మేనత్తకూతురు. ఎప్పుడో చిన్నప్పుడు ఎవరిదో దూరపు బంధువులు పెళ్ళిలో సామంత్ వరదని చూశాడు.

మరీ చీమిడిముక్కు, చీపికళ్ళు, చింపిరి జుట్టుతో ఏమీలేదుగాని, వెంట్రుక ముట్టుకుంటే లీటరునూనె కారేంత నూనె రాసుకుని, కనుగుడ్లు కదిలిపోయి ఎక్కడ బయటకొచ్చేస్తాయో అన్నంత 2 గట్టిగా రెండుజడలు వేసుకుని పెద్ద పువ్వులున్న

కాటన్ గౌన్ వేసుకుని పల్లెటూరి పిడుగులా కనబడ్డ వరదని చూసి “యాక్.”అసుకున్నాడు సామంత్.

ఆమెను బాబ్డ్ హెయిర్ తో, కుచ్చులగౌను వేసుకుని, బుట్టబొమ్మలా ఉన్న తమ ఎదురింటి లాయర్ గారమ్మాయితో పోల్చుకుని ‘ఏమీబాగాలేదు’ అనుకున్నాడు చిరాకుగా. దానికితోడు తానక్కడ ఉన్న ” ఆ రెండురోజుల్లోనూ అనేక విషయాల్లో తనతో పేచీకి దిగిన రాకాసి వరదని చీదరించుకుని, పెళ్ళి నుంచి రాగానే మరచిపోయాడతడు.. | దూరాభారాల మూలాన బంధుత్వాలపై మసి పోయే రోజులోచ్చాక అతడికి వరదని చూసే అవకాశం మరి కలగలేదు. అసలామె తలపులు కూడా మనసులో మెదలలేదు.తిరిగి తల్లి తన వివాహప్రస్తావన తెచ్చేవరకూ కూడా అతడు వరద అనే అమ్మాయి ఒకతుందని గుర్తేలేదతడికి..

“ఒరేయ్ సామూ… పాతికేళ్ళు వచ్చాయి, ఇంకా పెళ్ళిఉసెత్తవేమిరా? నీతోటివాళ్ళు మీ ఫ్రెండ్సందరూ పెళ్ళిళ్ళు చేసుకుని జంటగా ఓ ఇంటివారయ్యారు. ఏ వయసుకా ముచ్చట అన్నారు. నువ్వు ఊ అంటే” ప్రాధేయంగా అంది సామంత్ తల్లి కనక.

“ఏంటమ్మా… నాకు నచ్చిన అమ్మాయి – తారసపడే వరకు పెళ్ళి చేసుకోనన్నానుగా, మళ్ళీ మళ్ళీ పెళ్ళిపాటే పాడతావెందుకు?” తల్లిని కసురుకునాడు సామంత్.

“నువ్వు కసురుకున్నా, విసురుకున్నా నాకేం పరవాలేదు కాని, ఈ వైశాఖంలో ఎలాగన్నా నీ పెళ్ళి చేసేయడం ఖాయం” ఖచ్చితమైన తన నిర్ణయాన్ని అంత – నిక్కచ్చిగా తెలియజేసింది కనక..

“అంటే… మీ నిర్ణయాలు మీవేగాని, అమ్మాయి నాకు నచ్చనక్కర్లేదా!” పెద్ద నోరేసుకుని కలబడ్డాడు “సామంత్ తల్లిమీద..

“చూస్తూ చూస్తూ నీకు నచ్చనమ్మాయిని నీకిచ్చి ఎలా కట్టబెడతాంచెప్పు! నీకు అన్ని విధాలా సరితూగే అమ్మాయినే చూశాం…” ఊరడించింది కనక

“అప్పుడే నా వెనుక ఇంత కుట్ర మొదలైపోయిందన్నమాట! మరింకేం కానివ్వండి. ఇంతకీ అమ్మా యెవరో!” నిస్సహాయుడైన సామంత్ అడిగాడు, నిస్సత్తువనంతా గొంతులోకి తెచ్చుకుని.

నీకు తెలిసినమ్మాయే. మన సత్యం మామయ్య లేడు వాళ్ళమ్మాయి వరద, చిన్నప్పుడు నువ్వు ఒకటి రెండుసార్లు చూశావు కూడానూ!” కనకం – చెప్పింది మురిపెంగా. • గొంతులోని నీరసం అంతా కడుపులోకి జారిపోయినట్లయింది సామంత్ కి. పసితనాన చూసిన వరద రూపాన్ని గుర్తు తెచ్చుకునేందుకు ప్రయత్నించాడు. తలకు కుంచెడు నూనె పట్టించి, బిర్రుగా వేసిన జడలతో, విరిగిన పళ్ళతో తనతో గొడవపడ్డ వరద రూపం స్మృతిపథాన మెదిలింది.

“బాప్ రే…ఆ పల్లెటూరి మొద్దునా! నేను చచ్చినా చేసుకోను. అసలే మామయ్య గుడిలో అర్చకత్వం చేస్తున్నాడు, అమ్మాయిని ఇంకెంత ఛాందసంగా పెంచి ఉంటాడో! నాకు మోడ్రన్ గా ఉండే ఆమ్మాయి కావాలి కాని, అలాంటి ముద్దపప్పు అక్కర్లేదు” ససేమిరా అంటూ తల అడ్డంగా ఊపాడు సామంత్.

“ఇప్పుడు నువ్వు కనుక వరదని చూస్తే ఆ మాట అనవు, మేము మొన్నే చిన్నాన్న కూతురి పెళ్ళిలో చూశాము. చూడడానికి రెండు కళ్ళూ చాలలేదనుకో! కనక చెప్పింది సంతోషంగా.

“ఏం అంత లావుగా ఉందా!” హేళనగా అన్నాడు సామంత్.

“కుళ్ళు జోకులేస్తే చంపేస్తాను. నువ్వు అమ్మా యిని చూసి అప్పుడు మాట్లాడు…” అంది కనక. | “మ్యాచ్ ఫిక్సింగ్ చేసేశారుగా, ఇక నేనెందుకులెండి చూడడం… మీరే చూసుకోండి” ఆక్రోషంగా అన్నాడు సామంత్.

తన పాతికేళ్ళ బ్రహ్మచర్యం ఒక పల్లెటూరి ఆ మొద్దుకి నైవేద్యంగా పెట్టేయవలసిందేనా! ఆక్రోశించాడు సామంత్.

“అయినా ఆ పేరు చూడు.. వరద….ట.. పరద… నిజంగానే తన పాలిట ఒక సునామీలా దాపురించింది” ఆసహనంగా గొణుక్కున్నాడు.

“వరద అంటే వరాలిచ్చేది అని అర్థం. ఆంటే అమ్మవారి పేరు. ఆలా తూలనాడితే కళ్ళుపోతాయి” కొడుకు వెటకారం చెవినపడిన కనక ఘాటుగా మందలించింది. తన మాటని కాదని పెద్దవాళ్ళు పెళ్ళి కుదిర్చేశారన్న కోపంతో వరదను చూడడానికి కూడా ఇష్టంలేదు సామంతికి,

“వాడికిష్టంలేని ఈ పెళ్ళి చేయడం అవసర మంటావా కనకా! రేప్పొద్దున్న వాళ్ళ మధ్యన కలతలు రేగితే దానికి జవాబుదారీ ఎవరు?”

“అలా ఏమీ జరగదులెండి. వరదని చూడగానే మనవాడు ఎగిరి గంతేయకపోతే ఆడగండి. అసలే ఆడపిల్లల కొరత విపరీతంగా ఉంది.

మనవాడు చూడబోతే ముదురుబెండకాయలా తయారవుతున్నాడు. ఇలాంటప్పుడు పెద్దవాళ్ళుగా మనం ముందడుగేయడంలో తప్పేంలేదు.” సమర్థించుకుంది కనక.

అలా సామంత్ ప్రమేయం లేకుండా అతడి వివాహం నిశ్చయించబడింది, వరద ఇంకా పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేస్తోంది కాబట్టి ఆమె పరీక్షలయ్యాక వివాహ ముహూర్తం నిశ్చయించబడింది.

ప్రస్తుతనికొస్తే సామంత్ పనిచేస్తున్న కంపెనీ

బ్రాంచ్ విశాఖలో కూడా ఓపెన్ చేయడం వలన ఆతనికి ప్రమోషన్ మీద ఆ బ్రాంచ్ కి ట్రాన్స్ఫర్ చేశారు.

ఇదీ ఒకందుకు మంచిదే అనుకున్నాడు సామంత్.

పెళ్ళికి ముందే ఒకరినొకరు అర్థం చేసుకునే అవేకాశం దొరుకుతుంది అని సరిపెట్టుకున్నాడు. ఐతే ఎంత ప్రయత్నించినా చిన్ననాటి వరదరూపం అతడి మదిలో నుంచి చెరిగిపోలేదు. సంప్రదాయం మాటున ఇప్పటికీ ఆమె అదే పోకడలతో ఉంటే..

కట్టు బొట్టుదేముంది! తనకి కావలసినట్టుగా మార్చుకోవచ్చును. అసలామెకి కనీస రూపు రేఖలు, సోషల్ గా మూవ్ ఆయ్యే నేచర్ ఆన్నా ఉన్నాయో లేదో! ఇదే సంశయం అజ్జాడభూతంలా అతడిని పట్టుకు వేలాడుతోంది.

తల్లి చెప్పిన అడ్రస్ ప్రకారం మామయ్య ఇల్లు ? వెతుక్కుంటూ వెళ్ళాడు సామంత్. అతడిది మూడు . గదుల వరస ఇల్లు. మేడమీద ఉన్న రెండుగదులని ఎవరో కొత్తజంటకి అద్దెకిచ్చారు. అతడిని చూడగానే కిందామీదా పడి అతిథి మర్యాదలు చేశారు సత్యం, అతడి భార్య వేద.

“నీకిక్కడికి ట్రాన్స్ఫర్ ఆవుతుందని తెలిస్తే మేడ మీద వాటా అసలు అద్దెకే ఇచ్చుండేవాళ్ళం కాదు బాబూ.. ఊళ్ళో మేముండగా ఎక్కడో అద్దెగదిలో ఉండవలసిన అగత్యం నీకేమిటికి ఒక్క రెండునెలలు సర్దుకుంటే ఇక్కడికి వచ్చేద్దుగాని.. ఏదో కారణం చెప్పి పైవాళ్ళని ఖాళీ చేయిస్తాం” అన్నాడు సత్యం సామంత్ కి కలిగిన అసౌకర్యానికి చింతిస్తూ .

“అయ్యో! అదేం వద్దు మామయ్యా… నేను బయట అడ్జస్ట్ అవ్వగలను. నాకోసం వాళ్ళని ఇబ్బంది పెట్టకండి” అంటూ సున్నితంగా వారించాడు.

అల్లుడి సంస్కారానికి పొంగిపోయారు వాళ్ళు? ఆతడికళ్ళు ఎవరికోసమో గాలిస్తున్నాయని, ఆ ఒక్కరూ తమ గారాల తనయేననీ అర్థం చేసుకోవడానికి కొన్ని సెకన్లు సూత్రమే పట్టింది వాళ్ళకి.

“వరద గుడికెళ్ళింది బాబూ! ఈపాటికి వచ్చేస్తూ ఉంటుంది..” ఇంకా వేద మాట గొంతులోనే ఉంది. వీధిగేటు చప్పుడైంది..

“అదుగో! వచ్చేసింది” సంబరంగా అంది వేద. ఆరెంజ్ కలర్ డిజైనర్ లంగా ఓణీలో, చేపపిల్లల్లా తుళ్ళిపడే చారెడేసి కళ్ళతో, తలంటుకున్న జుట్టులో కి ఆలవోకగా తురిమి కదంబమాలతో, వాడి ములుకులాంటి సూదిముక్కుతో,

లేలేత పల్లవాల్లాంటి పగడపు పెదవులతో… ఒక అందాలగనిలా ఎదురుపడిన వరదని అలాగే చూస్తూ ఉండిపోయాడతడు.

“ఇదిగోనయ్యా… నీ మరదలూ… ఆంధ్రా యూనివర్సిటీలో ఎమ్మెస్సీ చదువుతోంది. వరదా… ఇది గోనే… కనకత్తయ్య కొడుకు, పేరు సామంత్, మొన్నే ట్రాన్స్ఫర్మీద ఈ ఊరుకొచ్చాడు…” పరిచయ కార్యక్రమాలు కానించింది వేద.

హాయ్!” చొరవగా చేయి ముందుకు చాచినా వరదని చూసి ఆశ్చర్యపోయాడు సాయంత్ ఆ అమ్మాయి ఫాస్ట్నెస్ కి అచ్చెరువొందాడు. తన అంచనా తెప్పిందేమిటా! అని ఆలోచనలో పడ్డాడు.

హలో సామంత్ గారూ..! కరచాలనం

కోసం అమ్మాయి చేయిచాపితే కలల్లో తేలిపోతారేమిటీ!”

ముద్దు ముద్దుగా,మృదుమధురంగా వినబడ్తున్న వరద గొంతు సామంత్ ఏవో లోకాల్లోకి లాక్కుపోయింది.”అబ్బే!అదేంలేదు అయాం సామంత్” అంటూ ఆ చేతిలో చేయి కలిపి బిగించాడు సామంత్.

మెత్తని ఆమె కరకమల స్పర్శ సామంత్ దేహపు అణువణువులో పాకి కంపనాలు సృష్టించింది.

ఫరవాలేదు… ఆమ్మ సెలెక్షన్ సరైనదే…” తృప్తిగా అనుకున్నాడు సామంత్, వరదని తనకోసం ఎంపిక చేసిన తల్లిని..

“వయసు ఈ అమ్మాయిలలో ఎంత మార్పు తెస్తుందో కదా! యవ్వనం ఒళ్ళంతా వ్యాపింఛి ఆడ పిల్లల సరికొత్త సొగసులని సృష్టిస్తుంది కులుకుల అమృతాన్ని నింపిన సౌందభండాల్లా వాళ్ళని తయారుచేసి తనలాంటి కుర్రాళ్ళకి నిద్ర కరువయ్యేలా చేస్తుంది కూడా !వరద లేలేత సోయగాలు తన కంటిమీదకి కునుకు రానివ్వకుండా మురిపిస్తుంటే తమకంగా అన్నాడు సామంత్.

ఆది మొదలు, అతడు ఒకటి రెండుసార్లు వరదని వాళ్ళింట్లో కలిసి మాట్లాడాడు, తల్లిదండ్రుల ముందే వరద అతడితో స్వేచ్చగా మాట్లాడేది.

ఆమెను పల్లెటూరి అమ్మాయి అని భావించినందుకు లెంపలేసుకునే పరిస్థితి అతి తొందర్లోనే వచ్చిందతడికి. వరదతో కాస్త దగ్గరతనం పెరిగాక తామిద్దరూ కలిసి ఎటైనా వెళ్తే బాగుండునని వాట్స్ ఆప్ లో మెసేజ్ పెట్టాడు ఓసారి. “ఎటైనా అంటే?” అడిగింది వరద. “

“అదే అమ్మాయ్! ఆర్థంకానట్లు అడక్కు..

ఏ సినిమాకో… షికారుకో!”

“చూద్దాంలే…”

అలా కొన్నిసార్లు సామంత్ వేడుకున్న తరువాత అతడితో కలిసి సినిమాకి వచ్చేందుకు అంగీకరించింది వరద. తన భాగ్యానికి పొంగిపోతూ ఐనాక్స్ లో ఒక ఇంగ్లీష్ మూవీకి టికెట్స్ బుక్ చేశాడు సామంత్.

యధాప్రకారం లంగావోణీలోబుట్టబొమ్మలా వస్తుందని ఉహించిన అతగాడికి, జీన్స్, లాంగ్ టాప్ ధరించి, ఒత్తయిన జుట్టుని గాలికొదిలేసి, హైహీల్స్ టకటకలాడించుకుంటూ నడచివచ్చి స్వీట్ షాక్ ఇచ్చింది వరద.

‘ధాంక్స్ ఫర్ కమింగ్ ఇంట్లో ఏంచెప్పినచ్చావ్?” ఆధునిక వస్త్రధారణలో కనువిందు చేస్తున్న వరద ఆందాన్నిచూపులతోనే తాగేస్తూఅడిగాడు సామంత్. | “ఏదో చెప్పి రావడం ఎందుకూ! బావతో మూవీకి వెల్తాననే చెప్పాచ్చాను”అంది వరద సామంత్ చూపుల నుంచి తప్పించుకునే ప్రయత్నమేదీ చేయకుండా.. “వాళ్ళు ఒప్పుకున్నారా?” విస్తుపోయాడతడు. “ఇందులో కదానేందుకేముంది. మా అమ్మా నాన్నలకి దాపరికమూ ఉండదు. వాళ్ళు నాకు ఫ్రీడం ఇచ్చారు. నేనే తప్పు చేయనన్న నమ్మకం వాల్లకుండడంవలనే కదా… వాళ్ళు నాకంత | స్వేచ్చ ఇచ్చిందీ! అలాంటి వాళ్ళ దగ్గర విషయాన్ని దాచి పెట్టే పనేముంది!” చెప్పింది వరద.

కూతుర్ని ఎంత ఛాందసంగా పెంచి ఉంటారో “అని తలపోసిన సామంత్ ఆ మాటలకి డంగైపోయాడు. ఆమెని అంతటి విశాల దృక్పధంతో మలచినందుకు మనసులోనే వాళ్ళకి ధన్యవాదాలర్పించాడు. కార్నర్ సీట్లో పక్కపక్కనే ఒకరి దేహాలింకొకరికి తాకుతూ కూర్చున్నారు సామంత్, వరదలు, ఏదో ఒక మిషతో సామంత్ అప్పుడప్పుడు ఆమెనుతాకుతున్నా అభ్యంతరంచెప్పలేదు వరద.

మరదలు మాణిక్యం అలా ప్రోత్సహిస్తున్నందుకు మనసులోనే పొంగిపోయిన సామంత్ మరింత ఉత్సాహంతో మెల్లిగా తనచేతిని ఆమె నడుముచుట్టూ వేశాడు, వరద కాదనలేదు.

జనాలెవరూలేని ఆ సినిమా హాల్లో, తనకి అత్యంత సమీపంలో కూర్చున్న వరదను చూస్తే సామంత్ నరాలు జివ్వుమని లాగాయి. ఆ మసక చీకట్లో చిరు తడితో మెరుస్తున్న ఆమె అధరాలను చూస్తే అతడిలో కోరిక కట్టలు తెంచుకుంది..

ఒక్క ఉదుటున ముందుకు వంగి ఆమె పెదవులందుకున్నాడు. అంతే! ఒక్కతోపు తోసింది వరద. హతాశుడైనాడు సామంత్.

“సారీ బావా! ఇలా ఖాళీ థియేటర్స్ కి వచ్చేవాళ్ళు ఇలాంటి పనులకోసమే వస్తారని మా నాన్నకి ఒక ఆభిప్రాయం ఉంది. దాన్ని నువ్వు నిజం చేయకు” వరద మెత్తగా చెప్పినా సామంత్ చెంపపెట్టులా తగిలిందా మాట,

సారీ వరదా! నిన్నంత క్లోజ్ గా చూసి కంట్రోల్ తప్పాను..” సంజాయిషీ ఇచ్చుకున్నాడు సామంత్, | “ఇట్స్ ఓకే బావా..” మామూలుగా అనేసి సినిమాచూడ్డంలో మునిగిపోయింది వరద, ఆ తరువాత అంత సమీపంగా వరదని చూస్తూ ఏ స్పందనా లేకుండా శిలావిగ్రహంలా బిగుసుకుకూర్చుని సినిమా చూడాల్సిరావడం సామంత్ నిగ్రహానికి పెద్ద పరీక్ష అయింది. అంతకన్నా పెద్ద పరీక్ష మరో పదిరోజులతర్వాత ఎదురైంది అతడికి.

“నేను, మీ అత్త చుట్టాలింట్లో పెళ్ళికి రాజమండ్రి వెళుతున్నాం, రావడానికి రెండ్రోజులు పడుతుంది. వరద ఒక్కతే ఇంట్లో ఉంది. రాత్రి సాయం పడుకోపడానికి పక్కింటి బామ్మ వస్తుంది. పగటిపూట కాస్త కనిపెడుతూ ఉండు” అంటూ సత్యం ఫోన్ చేసి చెప్పాక ఎగిరి గంతేశాడు సామంత్.”

అనుకోని విధంగా కలిసొచ్చిన అదృష్టానికి ఉబ్బి తబ్బిబ్బయ్యాడు. ఆఫీసుకు లీవు పారేసి రెక్కలు కట్టుకుని వరద సన్నిధిలో వాలాడు.

ఏమిటో బావా! అమ్మావాళ్ళచాదస్తం!నేనేం చిన్నపిల్లనా చెప్పు అనవసరంగా నీ పని పాడు చేశారూ!” అని విసుక్కుంది వరద.

పరీక్షలకోసం ప్రిపరేషన్ హాలిడేస్ ఇవ్వడం మూలాన ఆమె ఇంట్లోనే ఉంది.

“ఫరవాలేదులే వరూ… ఈ రకంగానయినా నిన్నుచూస్తూ కూర్చోవచ్చును. అవునూ వరూ, ఏమయినా తిన్నావా?” అని అడిగాడు . సామంత్.

“ఉదయాన్నే అమ్మ టిఫిన్ చేసి వెళ్ళింది, పిడికెడు బియ్యం ఉడకేసుకుని ఇంత పెరుగన్నం తింటాలే” బద్ధకంగా అంది వరద..

“అయ్యో! అదేంటి! త్వరగా రెడీ అవ్వు… అలా బయట తిరిగేసి హోటల్లో భోంచేసి వద్దాం” అన్నాడు సామంత్ ఆమెని హుషారు చేస్తూ.

“ఎందుకులే బావా! నీకు శ్రమా!” ఒళ్ళు విరుచుకుంది వరద ఆవులిస్తూ, ఒక మదనచాపం తనమీదకెక్కు పెట్టిఫీలయ్యాడు సామంత్. వరద ఒంటిమీద నుంచి తెలివస్తున్న మృదువైన పరిమళం మత్తు మందులా అతడిని వశపరచుకుంది

“శ్రమాలేదు… ఏంలేదు… తెరగా రా ఆజ్ఞ జారీ చేశాడు సామంత్ టైమ్ చూసుకునే నెపంతో ఆమె మీదనుంచి బలవంతాన దృష్టి మరల్చుకుంటూ.

“అలా అంటావా! అయితే ఒక్క ఫైవ్ మినిట్స్” అంటూ మధ్యనున్న గదిలోకి వెళ్ళి తలుపేసుకుంది వరద. ఆమె వచ్చేలోపు కాలక్షేపానికి అక్కడే టీపాయ్ మీదున్న వారపత్రిక అందుకున్నాడు సామంత్..

పుస్తకంలో ఓ శీర్షికలో నాలుగు లైన్లు చదివాడో లేదో… గాలికి తెరుచుకున్న గదితలుపు ‘కిర్రు’మంటూ చెప్పుడు చేసింది. అప్రయత్నంగా అటు చూశాడు సామంత్. అంతే. ఒంట్లోని రక్తం నరనరాల్లోనూ సర్రున పరుగులు తీసింది.

శరీర ఉష్ణోగ్రత మామూలుకన్నా చాలా హైరేంజికి చేరుకున్నంత వేడెక్కింది దేహమంతా.

ఆ గదిలో అద్దంముందు నిలుచుని బట్టలు మార్చుకుంటున్న వరద రూపం ముందుగదిలోకి క్లియర్ గా కనిపిస్తోంది. అద్దంముందు అరకొర దుస్తులతో అప్సరసలా కనిపిస్తున్న వరదని చూస్తే మోహంతో మనసు నిండిపోయింది.

దానికితోడు గాలితో దోబూచులాడుతున్నట్లుగా గదీతలుపు ముందుకీ వెనక్కీ కదులుతూ, వరద గోదారిలా పోటెత్తుతున్న వరద అందాలు అతడిలో దాగుడుమూతలాడుతున్నాయి. తమకంతో నిండిన తనువు, తపనలు తీర్చుకోమని తొందరచేసింది.

విచక్షణ మరచిన వయసు విరహాగ్నిలో రగులుతూ వరదపాంగుల్లా తనని ముంచెత్తుతున్న వరద అందాలని ఆరగించమని పోరు పెడుతుంది, ఒక్క ఉదుటున లేచి లోపలికెళ్ళి ఆమెని అల్లేసుకుందామన్న ఆత్రంతో అడుగు ముందుకేస్తున్న సామంతో ఏదో జ్ఞానోదయం కలిగినట్లుగా ఆగిపోయాడు.

పెళ్ళికి ముందే మధురానుభవాలు జుర్రుకుందామన్న ఆలోచన సరియైనది కాదనిపించండి.తనమీద ఎంతో నమ్మకం ఉంచి వరదనీ తనకి అప్పగించి ఊరికి వెళ్లారు.

అత్త మాపయ్యలు. తానిప్పుడు త్వర పడితే వాళ్ళకి తన మీద ఉన్న నమ్మ కంతో పాటు కుతురిపట్ల ఉన్న విశ్వాసం మంటగలుస్తుంది.”

వరదా కూడా తన మీద విశ్వాసంతో తనతో స్వేచ్చగా మసలుకుంటోంది. ఒకవేళ వరద తనను పరీక్షించదలచి ప్రవర్తిస్తోందేమో

ఆమె తలుపు మూసుకోకుండా వలువలు మార్చుకోవడం వలపు విందుకి సిద్ధంకమ్మని తనకి ఆహ్వానం పలకుతున్నట్లుగా అనిపించి తాను చొరవ తీసుకుంటే..

వరద తననేమని తలపోస్తుంది. ఒక లేకి వైధవగా భావించి అసహ్యించుకోదూ!

కదుందుడుకుచర్య వరద మనసులో తనని ఒక కామాంధుడిగా ముద్రవేస్తే! అయినా వరద తన జీవితంలోకి రాజమార్గాన నడచివస్తూంటే తానిలా దొడ్డిదారిన కక్కుర్తిపడడం దేనికి పెళ్ళి తరువాత హాయిగా నెరవేర్చుకోవలసిన ముచ్చట ఇలా… ఆబగా తీర్చుకోవడమెందుకు!

సామంత్లో అంతర్మధనం పతాకస్థాయికిచేరగా.. గబగబా వెళ్ళి వీధిగుమ్మంలో నిలబడ్డాడు. అయితే కొద్దిక్షణాల క్రితం వరద అందాలు అతడిలో రేపిన అలజడిమాత్రం పూర్తిగా తగ్గుముఖం పట్టలేదు.

ఇదేమీ తెలియని వరద మామూలుగా వచ్చి వెళ్తామా!” అని అడిగేసరికి తడబడుతూ

“ఆ… పద పద”అంటూ బైక్ ఉన్నవైపుకి నడిచాడు. సామంత్, కట్ చేస్తే…

వరద సామంత్ ల శోభనం… పాలు, పూలు, ఫల హారాలు, మత్తెక్కించే మల్లెల ఘుమఘుమలు,మైమరపించే అగరువత్తుల గుబాళింపులు, పాల సముద్రంలాంటి పానుపు, పాలనురుగులాంటి ధవళాంబరం ధరించిన నవవధువు.. తొలిరాత్రి సందడికి ఏయే హంగులున్నాయో అన్నీ యధావిధిగా అమిరాయి ఆ కార్యం గదిలో..

అర్ధాంగి అందించిన పాలు సగపాలు చేసి మురిపాలు అందించమని, సరసాల తేలించమని, విన్నపాలు చేస్తూ, ఆపసోపాలు పడుతూ…

వలపు విన్యాసాలు సాగిస్తూ… వింతమోహంతో జ్వలిస్తున్న దేహాలకి ఉపశాంతినందించమని ఆ అనంగుడికి అర్జీలు పెడుతూ.. తాపాలు తీరేవేళ నవ దంపతులుసోక్కిసోలిపోతున్న సరససమయంలో

నువ్వు పెట్టిన ప్రేమపరీక్షలో నేను నేగ్గినట్లేనా!” గోముగా అడిగాడు వరద కౌగిలిలో సేదతీరుతున్న సామంత్!

“ప్రేమ పరీక్షా!” విశాలమైన కోలకళ్ళు మరింత వెడల్పుకాగా బోలెడు ఆశ్చర్యపోయింది వరద.

“అంత ఓవర్ యాక్షన్ వద్దుగాని… నిజం చెప్పు” పాలమీగడ తరకల్లాంటి వరద చెక్కిళ్ళను తహ తహగా స్పృశిస్తూ అడిగాడు సామంత్,

“నిజం బావా! నువ్వేమంటున్నావో నాకు బోధపడడంలేదు”

ఆయోమయానికి గురైన వరదని చూసి సామంత్ విస్తుపోయారు..

“అదేంటి వరదా? అలా ఆంటావూ!” అంటూ ఆనాటి సంఘటనని గుర్తుచేశాడు. ఆమె బట్టలు మార్చుకుంటున్న దృశ్యాన్ని చూసి ఎంతగా టెంప్ట్ అయినదీ, తనలో చెలరేగే వికారాలని ప్రయత్నపూర్వకంగా ఎలా అదుపులో పెట్టుకున్నడో అంతా వివరించాడు వరదకీ..

ఆంతా విని ఫకాలున నవ్వింది. వరద

“చంపావు పోబావా! పరీక్షా లేక పచ్చడిబద్దలూ లేవు” అంది నవ్వడం కొనసాగిస్తూనే.

“మరి ఆ రోజు నువ్వు గది తలుపు గడియ పెట్టకుండా ఎందుకు వదిలేసినట్లు ముందుకూ వెనక్కూ వెళుతూ ఆ తలుపు నన్నెంత హింసించిందో నీకు తెలుసా!” ఉక్రోషంగా అన్నాడు సామంత్.

“అంత కోపమెందుకు బావా! ఆ రోజు కావాలని గడియ వేయడం మరచిపోయి నిన్ను పరీక్షించాలని అనుకోలేదు ఏమైందోగాని, అంతకు మూడురోజుల ముందునుంచీ ఆ తలుపు గడియ సరిగ్గా పట్టడం లేదు.దానికితోడు గుమ్మానికి ఉన్న కర్టెన్ రాడ్ కూడా క్లామ్ప్ వదులైపోయి ఊడిపోయింది.

కార్పెంటర్ కి కబురు పెడితే ఇదిగో వస్తాను. అదుగో వస్తాను… అంటూ దాటవేశాడు. సరే ఊరు నుంచి వచ్చిన తర్వాత చూడవచ్చునని నాన్న ఊరుకున్నారు, ఎలాగూ మా బావేకదా… ఏం ఫరవాలేదు అన్న దృష్టితో నేను తలుపు దగ్గరగాచారేసి నా పనిలో పడిపోయాను. నాకేం తెలుసు.

తుంటరి గాలి తలుపు తోసేసి మా కొంటెబావని అల్లరి పెడుతుందని” అసలు సంగతి చెప్తూ వరద గలగల నవ్వుతూ ఉంటే సామంత్ మనసులో వలపు మువ్వలు మోగాయి.

“రాక్షసీ.. ఆ సంగతి ఇప్పుడా చెప్పేది. మొక్క జొన్న కంకిమీద తొక్కలు తీస్తున్నట్లుగా నువ్వొకో వస్త్రాన్ని జారవిడుస్తూ ఉంటే

నా మనసులో చెలరేగే మోహజ్వాలని అదుపులో పెట్టుకోలేక, ఎక్కడ కంట్రోల్ తప్పుతానో అని నన్ను నేనే నిగ్రహించుకుంటూ ఎంత యాతన అనుభవిం చానో నీకేం తెలుసు!

ఒక పక్క అది నా సంస్కారానికి పెట్టిన విషమ పరీక్ష అనుకున్నానుకూడా” అంటూ సామంత్ మురిపెంగా ఆమెను గుండెల్లో పొదుముకున్నాడు.

“తుమరంత టెంప్ట్ అవుతారని నాకేం తెలుసూ!” అమాయకంగా అంటూన్న వరద పెదవిని తన ముని పంట చిన్నగా నెక్కుతూ –

“ఆది సరేగాని, ఒకవేళ నన్ను నేను కంట్రోల్ చేసుకోలేక ఆ క్షణాన నేను లోపలికి వచ్చి ఆమ్మాయి అందాలని దోచుకుంటేనో!” అని తన సందేహం వేల్లిబుచ్చాడు సామంత్.

“”దోచుకుంటే ఏమవుతుంది! ఏటూ మనం పెళ్ళి చేసుకోబోతున్నాంగా అనుకుని కోపరేట్ చేసి ఉండే దాన్ని..” అంటూ ఏమీ ఎరగనట్లుగా ముఖం పెట్టి బదులిచ్చింది వరద.

అమ్మ నా పెళ్ళామా! నువ్వింత ఫాస్ట్ అని తెలియక ఆనవసరంగా నా ఎనర్జీని… నా ఆలోచనల్ని అదుపులో పెట్టుకునేందుకు వాడేశాను కదే” చిన్నగా వరద నెత్తిన మొట్టాడు సామంత్. | “అలా చేయడం మంచిదే అయింది బావా! మా శ్రీవారు ఎంతటి సుందరాంగి ఎదుట నిలిచి కవ్వించినా చలించని ప్రవరాఖ్యుడని నాకు తెలిసింది కదా!” అనురాగం కన్నులదిన్నెల నిండగా ఆరాధనగా పలికింది వరద.

“నిజంగానా బంగారం! ఆ రోజు నన్నలా వేధించి నందుకు నీకు శిక్షేమిటో తెలుసా!” ఆమె కళ్ళల్లోకి చూశాడు సాయంత్ అంతే ఇష్టంగా.

ఏమిటన్నట్లు చూసింది వరద. ‘కళ్ళెత్తితే చాలు… కనకాభిషేకాలు అనుకుంటూ’ “ఏమీలేదు డార్లింగ్… ఈ మూడురోజులూ కూడా నిన్నీ గదిలోంచి బయటకి పోనిచ్చే సమస్యేలేదు.

మూడు రాత్రులూ కూడా ముద్దుల జాతర మారుమ్రోగిపోవాలి. మన్మథుడు ఆవహించినట్లుగా కోరికలతో మనమిద్దరం కదం తొక్కాలి.

ఇలాంటి హాయి నభూతో నభవిష్యతి అన్నట్లుగా చెలరేగిపోవాలి” గాలికూడా చొరబడనంత గాఢమయిన కౌగిలిలో వరదకి ఊపిరాడలేదు.

అతడి చర్యకి ప్రతీకార చర్యగా ఫెటిల్లుమని విరుచుకుపడే కడలికెరటంలా అతడిని కమ్ముకుని, పోటెత్తిన వలపువరదలో అతడిని ముంచెత్తింది. వరద

మరిన్ని 2018 కొత్త కథలు

గెలుపుకోసం

చదరంగం

ఓ అందమైన లలిత మాలతిల కథ

జన్మనిచ్చిన తల్లి కోసం ప్రయాణం

సునీత- నా కలల రాణి 

నా ముగ్గురు పెళ్లాలు  

ఒక కుటుంబం

ఒక్కసారి అలుసిస్తే!?  

మంత్రాలు – చింతకాయలు

రెచ్చిపోయిన అమ్మాయిలు

అమ్మ-నీ పొదుగు   

కలసి వచ్చిన అదృష్టం

ఫ్యామిలీ కథ చిత్రం 

శృంగార మధనం: సంజయ్

Add a Comment

Your email address will not be published. Required fields are marked *